
దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు,సిజిఎఫ్ నిధులు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు తదితర అంశాల పై దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో కొనసాగుతున్న సమీక్ష సమావేశం. పాల్గొన్న దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు, టిజి రెడ్ కో అధికారులు, తదితరులు