హన్మకొండ జిల్లా
హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఏసిపి దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం.
ఏ టి ఎం లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు. ఒక్క మైనర్ తో సహా మరో ఇద్దరూ అరెస్ట్, మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులను నుండి నగదు, మూడు మొబైల్ ఫోన్స్, దొంగతనానికి పాల్పడిన పనిముట్లును స్వాదినం చేసుకున్నట్లు వెల్లడి.